Punjab Result 2022 : CM Arvind Kejriwal Offers Prayers In Delhi After Victory | Oneindia Telugu

2022-03-10 3,685

The Aam Aadmi Party (AAP) has emerged victorious in Punjab. In this context Arvind Kejriwal visits Hanuman Temple in Delhi after his solid victory in the Punjab Assembly elections.
#PunjabElectionResult2022
#PunjabElectionResult
#ArvindKejriwal
#AAP
#PunjabPolls2022
#Delhi
#ManishSisodia
#AamAadmiParty
#BJP

పంజాబ్లో ప్రధాన జాతీయ పార్టీలను పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. పంజాబ్ లో బీజేపీ, కాంగ్రెస్ లకు కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని హనుమాన్ ఆలయానికి వెళ్లారు.